If you or a loved one has been referred to a rheumatologist for the first time, you may have many questions. We understand the journey can feel overwhelming — we're here to help.
మీకు లేదా మీ ఆత్మీయులకు మొదటిసారి రుమటాలజిస్ట్ను కలవమని సూచించి ఉంటే, ఎన్నో సందేహాలు ఉండవచ్చు. మొదట్లో ఆందోళనగా ఉంటుందని తెలుసు — మేము సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాము.
All appointments are by prior booking. Call +91 8333 837 666 or WhatsApp us to schedule a convenient time.
అన్ని అపాయింట్మెంట్లు ముందుగా బుక్ చేసుకోవాలి. +91 8333 837 666 కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి.
Bring all previous medical reports, current medications (or their packets), recent blood test or imaging results, and a list of your symptoms with dates.
పాత మెడికల్ రిపోర్టులు, ప్రస్తుత మందులు (లేదా వాటి ప్యాకెట్లు), ఇటీవలి రక్త పరీక్ష/ఇమేజింగ్ ఫలితాలు, మీ లక్షణాల జాబితా (తేదీలతో) తీసుకురండి.
We take time to understand your symptoms in detail, examine the affected joints, review previous reports, and explain what we think is happening — in your language.
మీ లక్షణాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి సమయం తీసుకుంటాము. ప్రభావిత కీళ్లను పరిశీలించి, రిపోర్టులను సమీక్షించి, ఏమి జరుగుతుందో మీ భాషలో వివరిస్తాము.
If specific tests are needed, we'll explain why, what each one looks for, and arrange them — often on the same visit through our on-site lab.
నిర్దిష్ట పరీక్షలు అవసరమైతే, ఎందుకు అవసరమో వివరించి, మా ఇన్-హౌస్ ల్యాబ్ ద్వారా అదే సందర్శనలో ఏర్పాటు చేస్తాము.
You'll leave with a clear plan: what the likely diagnosis is, what treatment we're starting, what to watch for, and when to come back.
మీరు స్పష్టమైన ప్రణాళికతో వెళతారు: సాధ్యమైన నిర్ధారణ, మొదలుపెట్టే చికిత్స, గమనించాల్సినవి, ఎప్పుడు తిరిగి రావాలి.
Most rheumatic conditions need ongoing monitoring. We'll guide you through follow-up visits and stay reachable for questions in between.
చాలా రుమటాలజీ సమస్యలకు నిరంతర పర్యవేక్షణ అవసరం. ఫాలో-అప్ సందర్శనల ద్వారా మార్గనిర్దేశం చేస్తాము, మధ్యలో ప్రశ్నలకు అందుబాటులో ఉంటాము.
That's completely fine. A big part of what we do is figuring out what's going on when other doctors haven't been able to. Don't put off a visit just because you don't know what's wrong — that's exactly what we're here for.
పూర్తిగా పరవాలేదు. ఇతర వైద్యులు గుర్తించలేకపోయిన సమస్యలను కనుగొనడం మేము చేసే ప్రధాన పనుల్లో ఒకటి. ఏం జరుగుతుందో తెలియదని సందర్శనను వాయిదా వేయకండి — అదే మా పని.